యాదగిరిగుట్ట ఖజానాకు పోటెత్తిన పదకొండు లక్షల హుండీ ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం వివిధ విభాగాల ద్వారా మొత్తం పదకొండు లక్షల అరవై మూడు వేల మున్నట నూట నలభై ఆరు రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ దర్శనాలు, ప్రసాద విక్రయాల ద్వారా ఈ మొత్తం భక్తుల నుంచి స్వామివారికి కానుకల రూపంలో లభించిందని అధికారులు స్పష్టం చేశారు.