బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కలకలం: బుల్లెట్ ప్రూఫ్ షెల్ లో అమితాబ్ బచ్చన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ లో గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ భారీ భద్రత మధ్య కనిపించారని మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో మాదిరిగా సాధారణంగా రాకుండా ఆయన ఈసారి ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ షెల్ లోపల నుంచి వచ్చి అభిమానులకు అభివాదం చేయడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.