దేశం కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్న నేత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
చిన్న వయసులోనే నానమ్మ ఇందిరా గాంధీని, తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయినా వ్యక్తిగత విషాదాన్ని దిగమింగుకుని రాహుల్ గాంధీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేసే మార్గాన్ని ఎంచుకున్నారని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, అంతటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఆయన ప్రజల సేవలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.