ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'రిమైన్' సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ట్రైలర్!
రిపోర్టర్: అశోక్
స్థలం: World
ఎం. నైట్ శ్యామలన్, నికోలస్ స్పಾರ್క్స్ కలయికలో తెరకెక్కుతున్న 'రిమైన్: ఎ సూపర్ నేచురల్ లవ్ స్టోరీ' చిత్ర ట్రైలర్ విడుదలయింది. జేక్ గిల్లెన్హాల్, ఫోబ్ డైన్వర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్యామలన్ శైలి సస్పెన్స్, స్పార్క్స్ రొమాంటిక్ డ్రామా కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.