నెల్లూరులో స్వచ్ఛ పాఠశాల యూత్ ఫర్ స్వచ్ఛత కార్యక్రమం
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక వీఆర్ మున్సిపల్, మూలాపేట డీఎస్ఆర్ పాఠశాలల ప్రాంగణంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవ - 2026 లో భాగంగా స్వచ్ఛ పాఠశాల - యూత్ ఫర్ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. వీఆర్ పాఠశాల ప్రాంగణంలో నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించగా, డీఎస్ఆర్ పాఠశాలలో మున్సిపల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వాసుబాబు పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.