మున్సిపల్ కౌంటింగ్ సమరానికి సర్వం సిద్ధం చేసిన అధికారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పలాస

పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల కౌంటింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పలాసలో ఐదు హాల్స్ లో నలభై టేబుళ్లు, ఇచ్ఛాపురంలో మూడు హాల్స్ లో ముప్ పై మూడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. వార్డు సభ్యుడు, చైర్పర్సన్ ఓట్లకు వేర్వేరు టేబుళ్లు కేటాయించారు. రెండు రౌండ్లలోనే ఫలితాలు తేలనున్నాయి.