తెనాలి పారిస్‌లో కాలువ వెంట దేదీప్యమానంగా కాంతులు!
రిపోర్టర్: రాము
స్థలం: గుంటూరు
తెనాలిలో తూర్పు పంట కాలువ వెంట రూ.40 లక్షలతో 1.60 కిలోమీటర్ల మేర 220 వామ్ వైట్‌లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కాలువను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. ఫొటోషూట్ల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, ఇవి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.