ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో ఆశీస్సుల దీపం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాతికేళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా తెలంగాణలోని ప్రతి ఇంట్లో ఆశీస్సుల దీపం వెలిగించారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానికి ఈ దీపాలు శ్రీరామరక్ష అని, ఆయన నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు అచంచల విశ్వాసం ఉందని తెలిపారు.