పాలకొండ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరేసిన జనసేన
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పదకొండవ వార్డు నుంచి జనసేన అభ్యర్థి పల్లా కొండలరావు ఆరువందల నంబడై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన, వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.