బెంగళూరులో విస్టా స్పేసెస్ ప్రారంభించిన చంద్రబాబు డికె శివకుమార్

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ - విస్టా స్పేసెస్ సంస్థను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఈ కేంద్రం విశిష్టతలను పరిశీలించి, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రసంగించారు.