బిగ్ బాస్ 10లో షాకింగ్ ట్విస్ట్, డేంజర్ జోన్‌లో ఆర్జే చరణ్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ఎలిమినేషన్‌కు భిన్నంగా మిడ్-వీక్‌లోనే ఒక అభ్యర్థిని బయటకు పంపేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. సామాన్యుడి కేటగిరీలో అడుగుపెట్టిన ఆర్జే చరణ్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం బయటకు రావడంతో హౌస్‌లో ఆందోళన నెలకొంది. చరణ్ నిజంగానే ఎలిమినేట్ అవుతాడా లేదా అనేది జియోహాట్‌స్టార్ లైవ్‌లో తేలనుంది.