టీమిండియాకు భారీ షాక్: ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. తొడ కండరాల గాయం కారణంగా తగిన ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతడు ఈ టోర్నీకి దూరమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వివరాలను స్పష్టం చేశాయి.