ఇబ్రహీంపట్నంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీటీపీఎస్ కూలింగ్ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు సుమారు ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం తెలిసినవారు ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓను సంప్రదించాలని అధికారులు కోరారు.