అమెరికాలో హాలోవీన్ హింసాకాండ: వేర్వేరు కాల్పుల ఘటనల్ లో ఐదుగురు దుర్మరణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

అమెరికాలో హలోవీన్ వేడుకల సమయంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయని, వివిధ ప్రాంతాల్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదకర దాడుల్ లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. టెక్సాస్ లోని డల్లాస్ తో పాటు అలబామా, డెలావేర్ ప్రాంతాల్ లో జరిగిన ఈ దుర్ఘటనలపై స్థానిక భద్రతా బలగాలు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశాయి.