తీవ్ర తుఫాను ముప్పు: సహాయక చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో అర్నబ్ తుఫాన్ ప్రభావంపై అమరావతి సచివ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్ లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల్ లోని బాధితులకు తాగునీరు, వైద్య సదుపాయాలు నిరంతరం అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.