ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో తలసాని సాయికిరణ్ యాదవ్
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దించాలని కారు పార్టీ కీలక నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు తలసాని వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతుండగా, మన్నె గోవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.