ఈశ్వర్ సాయికి హైకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
మాధురి రాథోడ్ దాఖలు చేసిన బీఎన్ఎస్ మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.