ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మురళీధర్ మొహల్
రిపోర్టర్: గోపి
స్థలం: Pune, Maharashtra
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మొహల్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవకు మోదీ అంకితం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల నిస్వార్థ సేవను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. పుణేలో మీడియాతో మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ప్రధాని పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు.