భారత్ లో వన్ ప్లస్ ఎన్ 6 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: India
భారత్ మార్కెట్లోకి కొత్తగా వన్ ప్లస్ ఎన్ 6 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 6.75 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. యూనిసోక్ చిప్ సెట్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో పాటు 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మిడ్ నైట్ హైప్, నియో గ్రీన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తోంది.