రష్యన్ సైన్యంలో చిక్కుకున్న లక్నో యువకుడు: రక్షించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Lucknow
ఉపాధి కోసం బెలారస్ వెళ్లిన లక్నోకు చెందిన ముప్ పై ఒక్క సంవత్సరాల ఆశిష్ సింగ్ మోసపూరితంగా రష్యన్ సైన్యంలో చేరాల్సి వచ్చిందని, త్వరలోనే యుద్ధ రంగానికి పంపే ప్రమాదం ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆశిష్‌ను వెంటనే సురక్షితంగా రక్షించి వెనక్ కి రప్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని, మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా అభ్యర్థించారు.