శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి చేరుకున్న భారీ జలకళ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం గరిష్ట సామర్థ్యానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం నూట నలభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం నూట నలభై ఏడు దశమొకం పది మీటర్లుగా నమోదైంది. ఇరవై పాయింట్ ఒకటి ఏడు టీఎంసీల సామర్థ్యానికి గాను పదిహేడు దశమొకం ఏడు సున్నా టీఎంసీల నీరు ఉంది.