శ్రీవారి వద్ద కూడా క్రెడిట్ చోరీ రాజకీయాలా అంటూ చంద్రబాబుపై ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
శ్రీవాణి ట్రస్ట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయాలను అభివృద్ధి చేసింది వైయస్ జగన్ అని స్పష్టం చేశారు. తానే ట్రస్ట్ తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. దేవుడి సన్నిధిలో కూడా క్రెడిట్ చోరీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.