కుల ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మహార్ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఆర్డీఓ స్థానంలో మండల స్థాయిలోనే తహసీల్దార్ ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను జన్నారంలో మహార్ కులస్తులు ఘనంగా సన్మానించారు.