సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి లయ 80s ఏఐ ఫోటోలు
రిపోర్టర్: సతీష్
స్థలం: భారత్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన 80ల నాటి లుక్స్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ నటి లయ తన ఫోటోలను 80s స్పెషల్ స్టైల్‌లోకి మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వింటేజ్ లుక్ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.