'ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తాం': సీఎం చంద్రబాబు నాయకత్వ స్ఫూర్తితో ముందుకు
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నాయకత్వ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికే నిరంతరం కృషి చేయాలని, కేడర్‌తో సమిష్టి సమన్వయంతో ప్రజలకు మరింత చేరువ కావాలని స్పష్టం చేశారు.