ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై దాడి, ఒక భారతీయ నావికుడు గల్లంతు

రిపోర్టర్: అశోక్ స్థలం: భారతదేశం

ఒమన్ తీరం సమీపంలో పనామా జెండాతో వెళ్తున్న ఎంటీ ఎల్ గైయా చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు గల్లంతు కాగా, 13 మందిని సురక్షితంగా రక్షించారు. నౌకలో మొత్తం 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ దాడిని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. గల్లంైన నావికుడి కోసం ఒమన్ అధికారులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.