యువత అనుసంధానంతో దేశ ప్రగతి సాధ్యమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
మేరా యువ భారత్ పోర్టల్తో మూడు కోట్లకు పైగా యువత అనుసంధానం కావడం దేశ యువశక్తికి నిదర్శనమని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనుభవపూర్వక అభ్యాసం, స్వచ్ఛంద సేవ ద్వారా యువత దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారని ఆయన తెలిపారు. యువత తమ సామర్థ్యాన్ని దేశ ప్రగతితో ముడిపెడుతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.