పలాస సున్నాడాలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పరిధిలోని సున్నాడా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బి.డి.రావు మరియు ఎంపీటీసీ అభ్యర్థి సవర లక్ష్మణ్ ఉత్సాహంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.