మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం: నేడే ఓట్ల లెక్కింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నూట ముప్ పై ఎనిమిది కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.