టీమిండియా బౌలింగ్ సవాళ్లపై మోర్నే మోర్కెల్ కీలక ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. న్యూజిలాండ్తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్కు జట్టు సన్నాహకాలను ఆయన వివరించారు. బలమైన గాలుల మధ్య బౌలింగ్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, బౌలర్ల ప్రదర్శన తీరును మోర్కెల్ స్పష్టం చేశారు. అలాగే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫిట్నెస్ అప్డేట్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.