నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఉద్యోగం సాధించేందుకు కీలక చిట్కాలు వెల్లడించిన టెక్ నిపుణుడు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఉద్యోగం కోల్పోయి సుదీర్ఘకాలం పాటు తీవ్ర ఇబ్బందులు పడిన ఓ టెక్ నిపుణుడు, తాను అనుసరించిన విజయవంతమైన మార్గాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని రెడ్ డిట్ యూజర్ తెలిపారు. ఉద్యోగ వేటలో ఉన్నవారు ప్రొఫైల్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మొదటి రోజే దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే సీవీని మార్చుకోవడం ద్వారా సులభంగా ఉద్యోగం సాధించవచ్చని ఆ నిపుణుడు స్పష్టం చేశారు.