ఫెర్టిలిటీ ట్రీట్మెంట్తో దాంపత్యంలో దూరం: నివారణ మార్గాలను వెల్లడించిన డాక్టర్
రిపోర్టర్: గోపి
స్థలం: राजमंडी
ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే దంపతుల్లో షెడ్యూల్డ్ టైమ్‌టేబుల్ కారణంగా శారీరక సాన్నిహిత్యం తగ్గిపోతుందని డాక్టర్ పర్వతనేని శ్రీవిద్య వెల్లడించారు. ఈ చికిత్స సమయంలో భార్యాభర్తల మధ్య మానసిక ఒత్తిడి పెరిగి బంధంపై ప్రభావం పడుతుందని ఆమె తెలిపారు. ట్రీట్మెంట్ ప్రస్తావన లేని సమయాన్ని కేటాయించుకోవడం, చిన్న చిన్న స్పర్శలు మరియు ఓదార్పునిచ్చే సంభాషణల ద్వారా దాంపత్య బంధంలో సాన్నిహిత్యాన్ని కాపాడుకోవచ్చని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సూచించారు.