'వినాయక నిమజ్జన బందోబస్తును పరిశీలించిన Kurnool Police'

రిపోర్టర్: సునీల్ స్థలం: కర్నూలు

ఎమ్మిగనూరులో జరుగుతున్న వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను Kurnool Police క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించి, విధుల్లో ఉన్న ట్రైనీ కానిస్టేబుళ్లకు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.