ఢిల్లీలో భారీ నిరసనల కలకలం: నాల్గు వేల మంది నేతల అదుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో కోక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన జంతర్ మంతర్ నిరసన మార్చ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆందోళనలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా సుమారు నాలుగు వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్ష చేపడతామని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ హెచ్చరించినట్లు సీజేపీ నేత అజింక్య షిండే పేర్కొన్నారు.