తెలంగాణ కార్టూన్: మూసీ మురిపెం... గుంతల సంబరం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

లండన్ థేమ్స్ నదిలా మార్చేస్తామని అద్దాల బొమ్మలు చూపిస్తున్నారు... ముందు మా గల్లీలోని మురుగు గుంత దాటే దారి చూపిస్తే చాలు బాబూ!