రామాయణం సినిమా నుంచి జై జై రామ్ సాంగ్ విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భారతదేశం
నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' నుంచి మేకర్స్ 'జై జై రామ్' ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా అద్భుతమైన లుక్స్‌లో కనిపించారు. ఈ వీడియోలో విజువల్స్ మరియు వీఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, మునుపటి ట్రైలర్ కంటే విజువల్ క్వాలిటీ మెరుగ్గా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.