గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం...
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున రాత్రి 1వ వార్డులో స్థానిక గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, స్థానిక కౌన్సిలర్స్, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.