సెమీకండక్టర్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ మరో చారిత్రక అడుగు
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
భారతదేశంలోని సెమీకండక్టర్ ప్లాంట్లలో తయారైన మేడ్ ఇన్ ఇండియా చిప్స్‌తో మోదీ ప్రభుత్వం అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించింది. సెమీకండక్టర్ రంగంలో పూర్తి స్వావలంబన సాధించే దిశగా భారత్ వేగవంతమైన అడుగులు వేస్తోందని, ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో మరో కీలక మైలురాయి అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.