బ్రెజిల్‌లో వరుస హత్యల సీరియల్ కిల్లర్ అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: బ్రెజిల్
బ్రెజిల్‌లో మూడు నెలల్లో 16 మందిని హత్య చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీరియల్ కిల్లర్ జొర్లాన్ లోప్స్ డ సిల్వాను పరైబా రాష్ట్రంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు అమ్మాయిలా వేషం మార్చి దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.