వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు: డొనాల్డ్ ట్రంప్‌నకు హనుమాన్ చాలీసా బహూకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Washington
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు. హెల్త్ టెక్ సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ ట్రంప్‌ను ఓవల్ ఆఫీస్ లో కలిసి హనుమాన్ చాలీసా పుస్తకాన్ని బహూకరించినట్లు తెలిపారు. దీపం వెలిగించి భారత్ అమెరికా దేశాల మధ్య మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించినట్లు గొండాల్ పేర్కొన్నారు.