ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్ విడుదల: నవంబర్ 19న థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈఎన్ఈ రిపీట్ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్ లో నటిస్తున్నారు. మొదటి భాగం కంటే అపరిమితమైన జోష్ తో వస్తున్న ఈ సినిమాను నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.