ప్రజల కోసమే ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
గత ఇరవై ఐదు ఏళ్లుగా సీఎం నుంచి పీఎంగా ఎదిగి నిరంతరం ప్రజల కోసమే శ్రమిస్తూ యువత భవిష్యత్తు కోసం ఐఐటీలు, ఎయిమ్స్ వంటి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.