యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య చేసిన సంతోష్

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో ద్వారా అంగీకరించాడు. నా చెల్లిని మోసం చేసి చంపాడని, ఏ ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తూ తాను పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నట్లు సంతోష్ వెల్లడించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.