జగిత్యాల జిల్లా: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్న అధికారులు

రిపోర్టర్: రాము స్థలం: Jagtial

జగిత్యాల జిల్లాలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉండనని రోదించిన బాలుడి ఉదంతంపై సోషల్ మీడియాలో ప్రచురితమైన కథనాలు చూసి స్పందించినట్లు Telugu Scribe వెల్లడించారు. హిందూ సంప్రదాయం ప్రకారం మూడేళ్లుగా బాబును పెంచుకుంటున్నామని దత్తత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు లేదా రేపు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అధికారులు అప్పగించనున్నారని సమాచారం అందింది.