విజయవాడలో ఘనంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి నిమజ్జన వేడుకలు
రిపోర్టర్: గోపి
స్థలం: అనకాపల్లి
విజయవాడ ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన వేడుకలు భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు నిండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా వర్ధిల్లాలని విఘ్నేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.