ఎఫ్ఎంజీఈ అక్టోబర్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఎన్బీఈఎంఎస్

రిపోర్టర్: హరి స్థలం: India

ఎఫ్‌ఎంజీఈ అక్టోబర్ 2026 సెషన్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుండగా, అక్టోబర్ 31న కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించి దేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఎన్‌బీఈఎంఎస్ ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తోంది.