ది ప్యారడైజ్ మూవీలో నాని సాహసోపేతమైన ఫైట్ సీన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో ఒక సాహసోపేతమైన యాక్షన్ ఘట్టం ఉండబోతోంది. ఈ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కోసం నాని ఒంటిపై దుస్తులు లేకుండా (న్యూడ్ ఫైట్) రఫ్ అండ్ టఫ్ లుక్‌లో తీవ్రంగా శ్రమించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.