గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వైనం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: Hyderabad

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా భద్రత మరియు పోలీసు శాఖపై అదనపు భారం పడకుండా చూసేందుకు తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.