ఫస్ట్ టైమ్ సొంత ఇల్లు చూపించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ మొదటిసారిగా తన లగ్జరీ నివాసాన్ని అందరికీ చూపించారు. ముంబైలోని లోఖండ్వాలాలో మూడు అంతస్తులలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి విశేషాలను ఆమె వెల్లడించారు. తన స్నేహితుడు కరణ్ జోహార్ బహుమతిగా ఇచ్చిన ఖరీదైన హ్యాండ్బ్యాగుల ప్రత్యేక సేకరణను కూడా ఈ సందర్భంగా ఫరా ఖాన్ ప్రదర్శించినట్లు ప్రముఖ మీడియా నివేదికల ద్వారా స్పష్టమైంది.