రైల్వేకోడూరులో గత సంక్షేమ పథకాలను వివరిస్తూ జోరుగా వైసీపీ ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
రైల్వేకోడూరులో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో రోజు వైసీపీ నాయకులు కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.